TNUS Yemmiganur -Kurnool Dist News
TNUS Yemmiganur -Kurnool Dist News
ఆంధ్రప్రదేశ్ కాబోయే ముఖ్యమంత్రి గౌరవ నారా లోకేష్ గారిని యువగలం పాదయాత్రలో భాగంగా మంత్రాలయంలో కలవడం జరిగినది తెలుగునాడు ఉపాధ్యాయ సంఘం కర్నూలు జిల్లా ఉపాధ్యక్షుడు బీ నాగరాజు నాయుడు
బీసీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఎస్ సవితమ్మ మేడం గారిని సత్య సాయి జిల్లా పెనుగొండ పట్టణంలోని వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసిన తెలుగునాడు ఉపాధ్యాయ సంఘం ఎమ్మిగనూరు తాలూకా అధ్యక్షుడు డి నాగరాజు నాయుడు మరియు తెలుగు నాడు ఉపాధ్యాయ సంఘం నాయకులు రామకృష్ణ దైవం దీన్నే రామకృష్ణ పాల్గొన్నారు
కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ జిల్లా మాజీ అధ్యక్షులు పాలకుర్తి తిక్కా రెడ్డి గారిని వారి ఇంట్లో మర్యాదపూర్వకంగా కలిసినన్న తెలుగునాడు ఉపాధ్యాయ సంఘం కర్నూలు జిల్లా ఉపాధ్యక్షుడు నాగరాజు నాయుడు మరియు వారి బృందం
తెలుగు నాడు ఉపాధ్యాయ సంఘం క్యాలెండర్ డైరీ ని ఆవిష్కరించిన కర్నూలు జిల్లా మంత్రాలయం తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ ఎన్ రాఘవేందర్ రెడ్డి గారి సోదరుడు ఎన్ రఘునాథ రెడ్డి గారు ఆయన మాట్లాడుతూ ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించడంలో తెలుగునాడు ఉపాధ్యాయ సంఘం క్రియాశీల పాత్ర పోషించాలని ఈ సంఘం కు మా నియోజకవర్గం లో ఉన్న నాలుగు మండలాలు కోసిగి మంత్రాలయం పెద్దకడబూరు కౌతాళం మండలంలో ఉన్న ఉపాధ్యాయులకు ఎటువంటి సమస్య వచ్చినా పరిష్కరిస్తామని ఆయన తెలియజేశారు తెలుగునాడు ఉపాధ్యాయ సంఘం బలపరిచేలా ఉపాధ్యాయులు మద్దతు ఇవ్వాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో కర్నూలు జిల్లా తెలుగునాడు ఉపాధ్యాయ సంఘం ఉపాధ్యక్షుడు బి నాగరాజు నాయుడు మరియు నాయకులు రామకృష్ణ పాల్గొన్నారు
జిల్లా విద్యాశాఖ అధికారి సుధాకర్ సార్ గారిని మర్యాదపూర్వకంగా కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన తెలుగునాడు ఉపాధ్యాయ సంఘం నాయకులు
అనంతపురం పార్లమెంట్ సభ్యులు అంబికా లక్ష్మీనారాయణ గారి ని మర్యాదపూర్వకంగా కలిసిన తెలుగునాడు ఉపాధ్యాయ సంఘం కర్నూలు జిల్లా ఉపాధ్యక్షుడు వి నాగరాజు నాయుడు మరియు వారి బృందం
జిల్లా అడిషనల్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ లోకరాజ్ సార్ గారిని కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసిన తెలుగునాడు ఉపాధ్యాయ సంఘం నాయకులు
తెలుగునాడు ఉపాధ్యాయ సంఘం డైరీ మరియు క్యాలెండర్ ను కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండల విద్యాశాఖ అధికారి ఆంజనేయులు సార్ గారికి అందజేసిన తెలుగునాడు ఉపాధ్యాయ సంఘం జిల్లా నాయకులు బోయ నాగరాజు నాయుడు
తెలుగునాడు ఉపాధ్యాయ సంఘం క్యాలెండర్ ఆవిష్కరించిన ఎమ్మెల్సీ బీటి నాయుడు అన్న గారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సార్ గారికి అత్యంత సన్నిహితుడు తెలుగు నాడు ఉపాధ్యాయ సంఘం కు నా మద్దతు ఎల్లవేళలా ఉంటుందని అన్నగారు తెలియజేశారు కర్నూలు జిల్లాలోని తెలుగునాడు ఉపాధ్యాయ సంఘం ఒక బలమైన సంఘముగా తీర్చిదిద్దాలని జిల్లా నాయకుడు నాగరాజు నాయుడుకు తెలియజేశారు ఎందుకు ఇటువంటి అవసరం వచ్చిన నన్ను సంప్రదించమని చెప్పారు ఉపాధ్యాయులకు సంబంధించి ఏమైనా సమస్యలుంటే నా దృష్టికి తీసుకురండి అని అన్నగారు తెలియజేశారు ఈ కార్యక్రమంలో నాగరాజు నాయుడు రామకృష్ణ శ్రీనివాసులు హరి మొదలగు తెలుగునాడు ఉపాధ్యాయ సంఘం నాయకులు పాల్గొన్నారు
తెలుగునాడు ఉపాధ్యాయ సంఘం క్యాలెండర్ ను ఆవిష్కరించిన కర్నూలు జిల్లా మంత్రాలయం మండలం విద్యాశాఖ అధికారి మోయినుద్దిన్ సార్ గారు దాదాపుగా 14 సంవత్సరాలు ఎంఈఓ గా పని చేశారు ఈ మధ్యనే రిటైర్మెంట్ అయ్యారు ఈ కార్యక్రమంలో తెలుగు నాడు ఉపాధ్యాయ సంఘం జిల్లా నాయకులు బి నాగరాజు నాయుడు మరియు రామకృష్ణ పాల్గొన్నారు
తెలుగునాడు ఉపాధ్యాయ సంఘం క్యాలెండర్ ఆవిష్కరించిన కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షురాలు గౌరవ శ్రీమతి గుడిసె కృష్ణమ్మ అక్కగారు తెలుగు నాడు ఉపాధ్యాయ సంఘం ఉపాధ్యాయ సమస్యలను పరిష్కరిస్తూ ముందుకు వెళ్లాలని అక్కగారు సూచించారు తెలుగునాడు ఉపాధ్యాయ సంఘానికి ఎల్లవేళలా మా సహాయ సహకారాలు అందిస్తానని తెలియజేశారు ఈ కార్యక్రమంలో సీనియర్ ఉపాధ్యాయులు జి లక్ష్మీకాంత్ సార్ గారు మరియు పెద్దరివాణం పిఎస్ హెచ్ఎం భాస్కర్ గారు తెలుగునాడు ఉపాధ్యాయ సంఘం జిల్లానాయకులు నాగరాజు నాయుడు రామకృష్ణ మరియు తెలుగుదేశం నాయకులు పాల్గొన్నారు
తెలుగుదేశం పార్టీ కర్నూలు జిల్లా మాజీ అధ్యక్షుడు గౌరవ పాలకుర్తి తిక్క రెడ్డి గారిని ఎమ్మిగనూరులోని వారి నివాసంలో కలిసి తెలుగునాడు ఉపాధ్యాయ సంఘం 2026 సంవత్సరం డైరీ ని అందజేసిన తెలుగునాడు ఉపాధ్యాయ సంఘం కర్నూలు జిల్లా ఉపాధ్యక్షుడు బోయ నాగరాజు నాయుడు
.jpeg)
.jpeg)


.jpeg)

.jpeg)
.jpeg)
.jpeg)


.jpeg)
.jpeg)

.jpeg)

.jpeg)


.jpeg)
.jpeg)

.jpeg)

TNUS Appeal ...
No comments