పట్టభద్రుల ఎమ్మెల్సీలు పాఠశాల విద్యా కమిషనర్ గారిని కలిసి పలు సమస్యలు పై చర్చ.. వివరాలు...

Follow TNUS Media

 ఈరోజు(15-06-26) పట్టభద్రుల ఎమ్మెల్సీలు శ్రీ వేపాడ చిరంజీవి, శ్రీ కంచర్ల శ్రీకాంత్, శ్రీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి గార్లు పాఠశాల విద్య కమిషనర్ వారిని కలిసి పలు సమస్యలు చర్చించారు

 సమస్య 1: MTS ఉపాధ్యాయుల బదిలీలు 

 స్పందన: కమిషనర్ గారు త్వరలోనే బదిలీలు చేస్తామని తెలిపారు. 


 సమస్య2 : ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు ప్రత్యేక టెట్ 

 *స్పందన* : ఈ విషయమై ఫైల్ రన్ చేస్తున్నామని కమిషనర్ గారు తెలిపారు. 


 సమస్య 3: ట్రాన్స్ఫర్డ్ బట్ నాట్ రిలీవ్డ్ టీచర్స్

సర్దుబాటుకు ముందే వీరిని రిలీవ్ చేసి సర్దుబాటు చేయాలని కోరారు. 

 స్పందన : పరిశీలించి చేస్తామన్నారు.


సమస్య 4: MEO-1, MEO-2 పోస్టుల పేరు మార్పు 

స్పందన: ప్రభుత్వానికి పంపుతామని తెలిపారు


 సమస్య 5 : ఉపాధ్యాయులకు ప్రమోషన్లు ఇవ్వాలి 

 స్పందన: జిల్లాల బైపర్ కేషన్ తర్వాత ప్రమోషన్స్ ఉంటాయి


 సమస్య 6 : OH లు గతంలో వలే పాఠశాల మొత్తానికి ఇవ్వాలి 

 స్పందన: పాత విధానాన్ని అమలు చేస్తాం.





No comments

Powered by Blogger.