నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ TNUS నాయకులు ప్రశాంత్ గారికి నివాళి..

Follow TNUS Media

 నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ లో ఎంతో సుదీర్ఘకాలంగా పనిచేసి వారి అమూల్య సేవలందించి, తెలుగు నాడు ఉపాధ్యాయ సంఘానికి సేవలు అందించిన మన 

తెలుగు ఉపాధ్యాయులు ప్రశాంత్ సార్  గారు అకస్మాత్తుగా తేదీ : 15/6/2026 గుండెపోటుకు గురై మనందరినీ విడిచిపెట్టి అనంత లోకాలకు వెళ్లడం చాలా బాధాకరం, వారి ఆత్మకు శాంతి చేకూరాలని దేవుణ్ణి ప్రార్థిస్తూ 

వారి కుటుంబ సభ్యులకు   ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాము.

                         ఇట్లు 

          శ్రీరాంశెట్టి వెంకటేశ్వర్లు 

    TNUS రాష్ట్ర ప్రధాన కార్యదర్శి.

No comments

Powered by Blogger.