AP TET 2026 Syllabus

Follow TNUS Media

#TNUS #TELUGUNADU UPADHYAYA SANGHAM  # తెలుగునాడు ఉపాధ్యాయ సంఘం  # తెలుగునాడు TELUGUNADU  # AP TEACHERS  #MANNAM SRINIVAS మన్నం శ్రీనివాస్  #MANNAM మన్నం  #NOBEL TEACHERS ASSOCIATION#NTA AP  #NTA నోబుల్ టీచర్ అసోసియేషన్ #AP TNUS #TNUS AP  #CSEAP #SCERT AP #Telugunadu Teachers  #Telugunadu Teachers Association


 AP TET 2026 Syllabus

Syllabus for Andhra Pradesh Teacher Eligibility Test Official

Paper I-A:

  • 1ఎ 1-5 రెగ్యులర్‌ ఎస్జీటీ ఉపాధ్యాయులకు ఉంటుంది. 
  • 1ఎ, 1బీ పేపర్లలో 150 మార్కులకు 150 బహుళైచ్ఛిక ప్రశ్నలు ఉంటాయి. 
  • పిల్లల అభివృద్ధి, పెడగాజీ, భాష-1, 2, గణితం, పర్యావరణంపై ప్రశ్నలు ఇస్తారు. 
  • పరీక్ష సమయం 2 గంటలు.
1. Child Development and pedagogy
2. Language I (Telugu/Urdu/Hindi/Kannada/Tamil/ Odiya
3. Language II English
4. Mathematics
5. Environmental Studies

Paper I-B: 

  • 1బీని ప్రత్యేక పాఠశాలల ఉపాధ్యాయులకు నిర్వహిస్తారు. 
  • 1బీ పేపర్లో 150 మార్కులకు 150 బహుళైచ్ఛిక ప్రశ్నలు ఉంటాయి. 
  • పిల్లల అభివృద్ధి, పెడగాజీ దివ్యాంగుల స్పెషలైజేషన్‌, భాష-1, 2, గణితం, పర్యావరణంపై ప్రశ్నలు ఇస్తారు. 
  • పరీక్ష సమయం 2 గంటలు.
1. Child Development and pedagogy (in Special Education) 
2. Language I (Telugu/Urdu/Hindi/Kannada/Tamil/Odiya/)
3. Language II English 
4. Mathematics
5. Environmental Studies

Paper II-A :

  • 2ఎ స్కూల్‌ అసిస్టెంట్ ఉపాధ్యాయులకు ఉంటుంది.
  • పేపర్‌- 2ఎలోనూ 150 మార్కులకు 150 ప్రశ్నలు ఉంటాయి. 
  • పిల్లల అభివృద్ధి, పెడగాజీ, భాష-1,2తోపాటు స్కూల్‌ అసిస్టెంట్‌ అభ్యర్థుల సబ్జెక్టు ఉంటుంది. 
  • సబ్జెక్టు నుంచి 60 మార్కులకు ప్రశ్నలు ఇస్తారు.
1. Child Development and pedagogy
2. Language I (Telugu/Urdu/Hindi/Kannada/Tamil/Odiya/Sanskrit)
3. Language II English 
4. a) Mathematics and Science (or) b) Social Studies (or) c) Languages (Telugu/Urdu/Hindi/English/Kannada/Odiya/ Tamil and Sanskrit)

Paper II-B:

1. Child Development and pedagogy (in Special Education) 
2. Languages I (Telugu/Urdu/Hindi/Kannada/Tamil/Odiya/Sanskrit)
3. Language II English
4. Category of disability Specialization and pedagogy

  • 2బీ పేపర్‌ 6-8 ప్రత్యేక పాఠశాలల స్కూల్‌ అసిస్టెంట్ ఉపాధ్యాయులకు ఉంటుంది.
  • పేపర్‌- 2బీలో పిల్లల అభివృద్ధి, పెడగాజీ, భాష-1,2తోపాటు 60 మార్కులకు దివ్యాంగుల స్పెషలైజేషన్‌ విభాగం, పెడగాజీ ఉంటుంది.

Download APTET Complete Syllabus Click Here

No comments

Powered by Blogger.