ఇన్-సర్వీస్ ఉపాధ్యాయులకు ప్రత్యేక టెట్ నిర్వహించాలి - తెలుగునాడు ఉపాధ్యాయ సంఘం TNUS

Follow TNUS Media

 PRESS NOTE

Dt : 9/6/2026

ఇన్-సర్వీస్ ఉపాధ్యాయులకు ప్రత్యేక టెట్ నిర్వహించాలి - తెలుగునాడు ఉపాధ్యాయ సంఘం

ఇన్-సర్వీస్ ఉపాధ్యాయులకు ప్రత్యేక టెట్ (TET) నిర్వహించాలని తెలుగునాడు ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. ప్రస్తుతం అమలులో ఉన్న టెట్ సిలబస్‌లో ఉపాధ్యాయుల బోధనకు సంబంధం లేని అంశాలు ఉండటంతో, సుదీర్ఘకాలంగా సేవలందిస్తున్న ఉపాధ్యాయులు ఉత్తీర్ణత సాధించడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మన్నం శ్రీనివాస్ మరియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామిశెట్టి వెంకటేశ్వర్లు తెలిపారు.

ఇన్-సర్వీస్ ఉపాధ్యాయుల కోసం ప్రత్యేక టెట్ నిర్వహించి, వారు బోధించే సబ్జెక్టును మాత్రమే సిలబస్‌గా నిర్ణయించాలని, పరీక్షను ఆఫ్‌లైన్ విధానంలో నిర్వహించాలని, అందరికీ ఒకే విధమైన కనీస అర్హత మార్కులు ఉండేలా చూడాలని వారు కోరారు. అలాగే ప్రత్యేక టెట్‌ను సంవత్సరానికి రెండు సార్లు నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు.

పొరుగు రాష్ట్రం Telangana లో కూడా ఇన్-సర్వీస్ ఉపాధ్యాయుల కోసం ప్రత్యేక టెట్ నిర్వహణకు అవకాశం కల్పిస్తున్న నేపథ్యంలో, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా అదే విధానాన్ని అమలు చేసి వేలాది మంది ఉపాధ్యాయులకు న్యాయం చేయాలని వారు కోరారు.

ఈ మేరకు గౌరవ విద్యాశాఖ మంత్రి శ్రీ Nara Lokesh గారికి లేఖ రాసినట్లు తెలిపారు.

#TNUS #TELUGUNADU UPADHYAYA SANGHAM  # తెలుగునాడు ఉపాధ్యాయ సంఘం  # తెలుగునాడు TELUGUNADU  # AP TEACHERS  #MANNAM SRINIVAS మన్నం శ్రీనివాస్  #MANNAM మన్నం  #NOBEL TEACHERS ASSOCIATION#NTA AP  #NTA నోబుల్ టీచర్ అసోసియేషన్ #AP TNUS #TNUS AP  #CSEAP #SCERT AP #Telugunadu Teachers  #Telugunadu Teachers Association

No comments

Powered by Blogger.