TNUS Guntur News

Follow TNUS Media


#TNUS #TELUGUNADU UPADHYAYA SANGHAM  # తెలుగునాడు ఉపాధ్యాయ సంఘం  # తెలుగునాడు TELUGUNADU  # AP TEACHERS  #MANNAM SRINIVAS మన్నం శ్రీనివాస్  #MANNAM మన్నం  #NOBEL TEACHERS ASSOCIATION  #NTA నోబుల్ టీచర్ అసోసియేషన్ #AP TNUS #TNUS AP  #CSEAP #SCERT AP #Telugunadu Teachers  #Telugunadu Teachers Association




తెలుగునాడు ఉపాధ్యాయ సంఘం 🙏🙏🙏ఈరోజు అమరావతి రోడ్ లోని అన్నదాన సమాజం నూతన పాలకవర్గం పదవీ ప్రమాణ స్వీకారం కార్యక్రమం  అట్ట హాసం గా జరిగినది. ఈ కార్యక్రమం కి TDP పాలిట్ బ్యూరో సభ్యులు, వెస్ట్ MLA శ్రీమతి గల్లా మాధవి గారు ముఖ్య అతిధి గా విచ్చేసి నారు...వారిని TNUS గుంటూరు TEAM ఘనంగా సత్కరించి, శుభాకాంక్షలు తెలియచేయడమైనది.ఈ కార్యక్రమం లో చైర్మన్ గా శ్రీ నూతలపాటి సాంబశివరావు గారు, డైరెక్టర్ గా శ్రీమతి గాడిపర్తి వరలక్ష్మి గారు ప్రమాణ స్వీకారం చేసినారు. ఈ సందర్బంగా వారిని TNUS గుంటూరు TEAM శాలువ, పూల బొకేతో సత్కరించి అభినందనలు తెలియచేసినారు...
      ఈ కార్యక్రమం లో TNUS రాష్ట్ర కార్యదర్శి N. V. జగదీష్ కుమార్,K. జయరాజు, జిల్లా అధ్యక్షులు పసల బాలస్వామి, సహధ్యక్షులు G. V. శ్రీధర్, కోశాధికారి K. శ్రీనివాస రెడ్డి, గౌరవసలహాదారులు K.ఫణిదత్తుతదితరులు పాల్గొన్నారు.

 






No comments

Powered by Blogger.