TNUS Nellore Dist news

Follow TNUS Media

 

#TNUS #TELUGUNADU UPADHYAYA SANGHAM  # తెలుగునాడు ఉపాధ్యాయ సంఘం  # తెలుగునాడు TELUGUNADU  # AP TEACHERS  #MANNAM SRINIVAS మన్నం శ్రీనివాస్  #MANNAM మన్నం  #NOBEL TEACHERS ASSOCIATION  #NTA నోబుల్ టీచర్ అసోసియేషన్ #AP TNUS #TNUS AP  #CSEAP #SCERT AP #Telugunadu Teachers  #Telugunadu Teachers Association

సోదర ఉపాధ్యాయ సంఘాలతో కలిసి ఉపాధ్యాయ సమస్యలపై వినతి పత్రం అందజేస్తున్న తెలుగు నాడు ఉపాధ్యాయ సంఘం అధ్యక్షులు చెవుల రామచంద్ర యాదవ్.



ముఖ్య మంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి జన్మదిన వేడుకలు సందర్భంగా నెల్లూరు లో మెడికల్ క్యాంప్ కార్యక్రమం.












స్వచ్చ విద్యాలయ అవార్డును స్వీకరించిన నెల్లూరు జిల్లా TNUS అధ్యక్షులు చెవుల రామచంద్ర యాదవ్


ముఖ్య మంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి జన్మదిన వేడుకలు నిర్వహిస్తున్న జిల్లా అధ్యక్షుడు చెవుల రామచంద్ర యాదవ్.


నెల్లూరు జిల్లా లో రాజ్యసభ సభ్యులు బీద మస్తాన్ రావు గారి చేతులు మీదుగా TNUS డైరీ ని ఆవిష్కరణ కార్యక్రమం.


నెల్లూరు జిల్లా కలెక్టర్ గారు TNUS క్యాలండర్ ఆవిష్కరణ.


TNUS క్యాలండర్ ను ఆవిష్కరిస్తున్న నెల్లూరు నగర డిప్యూటి మేయర్ రూప్ కుమార్ యాదవ్.

TNUS క్యాలండర్ ను స్వీకరిస్తున్న తెలుగు దేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, నెల్లూరు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, శాసన మండలి సభ్యులు బీద రవిచంద్ర యాదవ్ గారు.


నెల్లూరు జిల్లా సమగ్ర శిక్ష ప్రాజెక్టు అధికారి వెంకటసుబ్బయ్య గారి చేత TNUS క్యాలండర్ ఆవిష్కరణ కార్యక్రమం.


నెల్లూరు జిల్లా సమగ్ర శిక్ష AMO మరియు CMO గార్ల చేతుల మీద TNUS క్యాలండర్ ఆవిష్కరణ కార్యక్రమం.


నెల్లూరు జిల్లా డి ఇ ఓ గారి చేతులు మీదుగా TNUS డైరీ ని ఆవిష్కరణ కార్యక్రమం.


మువ్వ రామలింగం గారి చేతులు మీదుగా TNUS డైరీ ఆవిష్కరణ కార్యక్రమం.














No comments

Powered by Blogger.