TNUS Press News and Meetings 2025

Follow TNUS Media

 TNUS Press News and Meetings 2025 
















సాంఘిక సంక్షేమ & సాధికారత, దివ్యాంగుల, వృద్ధుల సంక్షేమం, సచివాలయం & గ్రామ వాలంటీర్లు శాఖ మంత్రి

డోలా శ్రీబాల వీరాంజ‌నేయ స్వామి గారిచే TNUS క్యాలెండర్, డైరీ ఆవిష్కరణ చేసిన   TNUS నాయకులు






విద్యాశాఖమంత్రి నారా లోకేష్ ని కలిసిన నెల్లూరు జిల్లా తెలుగు నాడు ఉపాధ్యాయ సంఘం అధ్యక్షుడు రామచంద్రయాదవ్. నెల్లూరు జిల్లా తెలుగునాడు ఉపాధ్యాయ సంఘం అధ్యక్షుడు రామచంద్రయ్య యాదవ్ గౌరవ విద్యా శాఖ మంత్రి వర్యులు నారా లోకేష్ గారిని కలసి విద్యా, ఉపాధ్యాయ సమస్యలపై వినతిపత్రం అందచేశారు.




గౌరవనీయులు  పయ్యావుల కేశవ్  గారు ,రాష్ట్ర ఆర్థిక ,ప్రణాళిక, మరియు అసెంబ్లీ వ్యవహారాల శాఖ మాత్యుల వారి స్వగృహం నందు(క్యాంప్ ఆఫీస్) ఈరోజు అనగా 31/ 12 /2025 న తెలుగునాడు ఉపాధ్యాయ సంఘం క్యాలెండర్ ఆవిష్కరణను మంత్రి గారి చేతులమీదుగా ఆవిష్కరణ జరపడమైనది. ఇందులో రాష్ట్ర సహాధ్యక్షులు K. రామలింగప్ప గారు, అలాగే జిల్లా అధ్యక్షులు V. జైపాల్ నాయుడు గారు,అలాగే జిల్లా ప్రధాన కార్యదర్శి అన్నం గోపాల్ గారు, జిల్లా అదనపు ప్రధాన కార్యదర్శి K .దావూద్ గారు, అలాగే జిల్లా కార్యదర్శులు మృత్యుంజయ, శ్రీ రవీంద్రనాథ్, జిల్లా ఉపాధ్యక్షులు ఆదినారాయణ స్వామి గారు, అలాగే అనంతపురం పట్టణ టి.ఎన్. యు.ఎస్ నగర అధ్యక్షులు సరిపుటి నాగభూషణం నాయుడు గారు, ఉరవకొండ మండల బాధ్యులు శ్రీనివాసులు గారు ,రవీంద్రనాథ్ గారు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగినది.

 బీసీ సంక్షేమ శాఖ మంత్రి   శ్రిమతి  ఎస్. సవిత గారీతో…



శ్రీ  మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి  ,రాష్ట్ర రవాణా, యువజన, క్రీడాశాఖల మంత్రి గారితో  TNUS ఆన్నమయ్య జిల్లా నాయకులు


ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రామీణ పేదరిక నిర్మూలన కోసం సూక్ష్మ, చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమలు & సొసైటీ మంత్రి శ్రీ కొండపల్లి శ్రీనివాస్ (గజపతినగరం MLA )గారిచే TNUS క్యాలెండర్, డైరీ ఆవిష్కరణ చేసిన TNUS నాయకులు

శ్రీ కొలుసు పార్ధ సారధి మంత్రి గారి ఆఫీస్ లో తెలుగునాడు ఉపాధ్యాయ సంఘం కాలేండర్లు ఆవిష్కరించటం జరిగింది.
ఈ కార్యక్రమం లో ఏలూరు జిల్లా TNUS కమిటీ సభ్యులు నడిపింటి వెంకటేశ్వరరావు, పల్లెపామ్ చింతయ్య, ఎమ్మెల్యా రాణి, దొండపాటి యేసుపాదం పాల్గొన్నారు.


Damacharla Satya, the Chairman of the Andhra Pradesh Maritime Board




11 January 2025, APGEA President KR Suryanarayana garu




14 January 2015 AP JAC Chairmen ,APNGO St President Alaparti VidyaSagar





14 January 2025 MLC Kancherla Srikanth



26 January 2025 MLA  Yeluri Sambasivarao


SN Padu MLA BN Vijay Kumar





30 January 2025 ,Sri Kona Sasidhar IAS , Principal Secretary, School Education 



AP Secretariat 30/01/2025





Feb 10 2025


Feb 13 ,2025







26 Feb 2025


Mar 7 ,2025



Mar 22 ,2025



Apr 2,2025




Apr 9 ,2025

Apr 12.2025




Apr 15, 2025 Prakasam SP Sri Damodar IPS





Apr 20 CBN Birth Day by TNUS





20 April 2025   గుళ్ళాపల్లి సూర్యనారాయణ గారి రిటైర్మెంట్ ఫంక్షన్







May 5 ,2025



May 6,2025




May 6,2025    TNUS gifr to 10,000 /- Merit Student











12,May 2025






19 May 2025




27 May 2025

May 27 ,Kadapa Mahanadu







5 June 2025








June 9 , 2025






June 15 – 2025


June 17 , 2025







23 June 2025



29 June 2025

TNUS State Meet at Guntur




































16 July 2025

19 July 2025





Aug 20 . 2025



Aug 21,2025

తెలుగునాడు ఉపాధ్యాసంఘము, కళ్యాణదుర్గం శాఖ తరుపున కళ్యాణదుర్గం,అనంతపురం విచ్చేసిన APNGO రాష్ట్ర అధ్యక్షులు అలపర్తి విద్యాసాగర్ సార్ గారిని TNUS డైరీ, శాలువా, పూలమాల తో సన్మానిస్తూ ఉపాధ్యాయులు సమస్యలపై వినతిపత్రం అందచేసిన K. నరసింహులు, మధు & టీం

22 August 2025









25 August 2025


28 August 2025







29 Aug 2025






29 Aug 2025



Sep 5 ,2025





Sep 12 , 2025





Mega DSC 2025 – “Thank you Lokesh Sir ” programme by TNUS
#TNUS #TELUGUNADU UPADHYAYA SANGHAM  # తెలుగునాడు ఉపాధ్యాయ సంఘం  # తెలుగునాడు TELUGUNADU  # AP TEACHERS  #MANNAM SRINIVAS మన్నం శ్రీనివాస్  #MANNAM మన్నం  #NOBEL TEACHERS ASSOCIATION  #NTA నోబుల్ టీచర్ అసోసియేషన్ #AP TNUS #TNUS AP  #CSEAP #SCERT AP #Telugunadu Teachers  #Telugunadu Teachers Association



Press note
తేదీ : 24/9/2025

*థాంక్యూ లోకేష్ సార్... తెలుగునాడు ఉపాధ్యాయ సంఘం*

ఎన్నికల హామీలో భాగం గా మెగా DSC FILE మీద మొదటి సంతకం పెట్టడం అంతే పారదర్శికముగా DSC నిర్వహణ అంతా అయిపోయి DSC 2025 విజేతలు ఉద్యోగాలలోకి చేరబోతున్న శుభతరుణం లో...ప్రభుత్వానికి కృతజ్ఞతలు, ధన్యవాదములు తెలుపుతూ తెలుగునాడు ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షులు మన్నం శ్రీనివాస్ ఆధ్వర్యంలో విద్యాశాఖ నిర్వహిస్తున్నమంత్రి లోకేష్ గారికి ఈ mega DSC 2025 విజయాన్ని అంకితం చేస్తు....ఈ కార్యక్రమం ని
థాంక్యూ లోకేష్ సార్...నిర్వహించారు..
ముందుగా ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసరెడ్డి గారి చేతుల మీదుగా లోకేష్ గారి చిత్ర పటానికి పాలాభిషేకం చేసారు..మాగుంట శ్రీనివాస రెడ్డి గారు మాట్లాడుతూ రాష్టంలో అత్యధికం గా DSC ల ద్వారా రెండున్నర లక్షల ఉపాధ్యాయ నియామకాలు చంద్రబాబు గారు చేసారు అని తెలిపారు, కార్యక్రమం చేస్తున్న తెలుగునాడు సంఘాన్ని అభినందనలు తెలిపారు..
తదనంతరం క్విస్ ఇంజనీరింగ్ కాలేజీ లో DSC విజేతల మధ్య TNUS రాష్ట్ర అధ్యక్షులు మన్నం శ్రీనివాస్, చెరుకూరి పూర్ణ చంద్రరావు, అర్రె బోయన రాంబాబు, షేక్ రహమాన్,యం.
రవీంద్ర, మండ్ల శ్రీనివాసులు మందా ప్రసాద్, నాగినేని నాగేశ్వరరావు, కోటా సుబ్బారావు,రఘు, నల్లూరి నరసింహారావు, గుడివాడ శ్రీనివాస్, చుండూరి రఘు తదితరులు, DSC విజేతలు లోకేష్ గారి పటానికి పాలాభిషేకం చేసారు..















 ఈరోజు (22.09.2025) సాంఘిక సంక్షేమ శాఖ మంత్రివర్యులు శ్రీ డోలా బాల వీరాంజనేయ స్వామి గారి సోదరి శ్రీ డోలా సువర్ణ పద్మావతి (DSP )మేడం గారి రిటైర్మెంట్ సభ అద్దంకి లో తెలుగు నాడుఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షులు శ్రీ మన్నం శ్రీనివాస్..




october 10 ,2025


october 11,2025



oct 24, 2025


Oct 24,2025







Oct 29, 2025


Nov 4 , 2025


November 26, 2025
ప్రకాశం జిల్లా నల్లమల రిజర్వు ఫారెస్ట్ లో చిట్ట చివారు గ్రామం పెద్ద మంతనాల ఆశ్రమ పాఠశాల లో TNUS సభ్యత్వ క్యాంపైన్ చేస్తున్న TNUS రాష్ట్ర అధ్యక్షులు మన్నం శ్రీనివాస్ ,మార్కాపురం బాధ్యులు రెహమాన్, మండ్ల శ్రీనివాసులు,ఉడతల బాలాగురువులు..(మంతనాల గ్రామం తరువాత నంద్యాల జిల్లా ఆత్మకూరు మండలం )
పెద్ద మంతనాల లోని నల్లమల ప్రాంతం లోనే అత్యంత ప్రసిద్ధిగాంచిన పవిత్ర శ్రీ మంతనాలమ్మ (గిరిజన దేవత ) పుణ్యక్షేత్రం







Dec 1, 2025
మండవ వెంకటేశ్వర్లు,SA (SS), ZPHS కారుమూడి వారిపాలెం (గుళ్ళాపల్లి ), మద్దిపాడు వారి పదవీవిరమణ సభ లో....
కొమ్మాలపాటి శ్రీరామమూర్తి SA (BS) గారి పదవి విరమణ సభ వారి స్వగ్రామం దొడ్డవరప్పాడు మద్దిపాడు మండలం లో....




December 4, 2025
మన ప్రియతమ మంత్రి వర్యులు డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి గారి జన్మదిన వేడుకలు లో తెలుగునాడు ఉపాధ్యాయ సంఘం ప్రతినిధులు....మన్నం శ్రీనివాస్ రాష్ట్ర అధ్యక్షులు, అర్రేబోయిన రాంబాబు జిల్లా అధ్యక్షులు, యనమల ఆంజనేయులు ప్రధానకార్యదర్శి..చుండూరి రఘుబాబు, కట్టా సాంబ..తెలుగునాడు ప్రతినిధులు..


Dec 11 , 2025
ప్రకాశం జిల్లా నూతన DEO గా బాధ్యతలు స్వీకరించిన శ్రీమతి సి.వి రేణుక గారిని అభినందిస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తున్న తెలుగునాడు ఉపాధ్యాయ సంఘం.(TNUS)



Decem 14 , 2025


🙏🙏🙏 *తెలుగునాడు* *ఉపాధ్యాయ* *సంఘం* , ***గుంటూరు* 🌹🌹ఈరోజు గుంటూరు జిల్లా గ్రంధాలయ సంస్థ chairperson గా నియమితులైన *శ్రీమతి భీమినేని* *వందనాదేవి గారిని* వారి స్వగృహం లో కలిసి అభినందనలు తెలియచేసిన *TNUS రాష్ట్ర* *కార్యదర్శి N. V.* *జగదీష్* *కుమార్, జిల్లా* *అధ్యక్షులు పసల* *బాలస్వామి,* *సహాధ్యక్షులు G. V.శ్రీధర్, అనిల్ కుమార్* తదితరులు... ఈసందర్బంగా వారు మాట్లాడుతూ *తెలుగుదేశం పార్టీ* **అనుబంధం గా* ఏర్పడిన TNUS టీచర్స్ సమస్యలు పరిష్కారం లో ముందువరుసలో ఉందని, మీరు చేసే కార్యక్రమం లో తనవంతు సహాయ, సహకారాలు ఎల్లప్పుడూ వుంటాయని తెలియచేసినారు. ఈ సందర్బంగా వారికి 2018లో TNUS అందించినడైరీ ఇప్పటికి వారివద్ద ఉన్నట్లు మాకు చూపించటం జరిగినది

December 16, 2025







Dec 19 , 2025


Dec 23,  2025 తెలుగుదేశం పార్టీ నెల్లూరు జిల్లా నూతన అధ్యక్షులుగా బాధ్యతలు చేపట్టిన శ్రీ బీద రవిచంద్ర గారిని కలిసి అభినందనలు తెలియజేసిన TNUS రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీరామశెట్టి వెంకటేశ్వర్లు, రాష్ట్ర అసోసియేషన్ అధ్యక్షులు చల్లా వెంకటేశ్వర్లు, సీనియర్ నాయకులు మాలకొండయ్య,మరియు నెల్లూరు జిల్లా అధ్యక్షలు చెవుల రామచంద్ర యాదవ్ కార్యదర్శి దేవరాయపల్లి రవీంద్ర, లక్ష్మీ నారాయణ, సంచుల వెంకటేశ్వర్లు, తదితరులు పాల్గొన్నారు.

నెల్లూరు జిల్లా తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఈ రోజు పదవీ బాధ్యతలను చేపట్టిన సీనియర్ నాయకులు చేజర్ల వెంకటేశ్వర రెడ్డి గారిని కలిసి అభినందనలు తెలియజేసిన TNUS రాష్ట్ర జిల్లా నాయకులు.


Dec 27, 2025
మా మేనమామ...
రావిపాటి యలమందయ్య గారు మా పాఠశాల MPPS బూరేపల్లి మద్దిపాడు మండలం నకు రెండు బీరువాలు ( వెల 20000/- - ఇరవై వేలు ) అందించారు....
మా అమ్మమ్మ గారి ఊరిలో నేను కొత్తగా ట్రాన్స్ఫర్ అయి వచ్చిన క్రమం లో ముఖ్యమైన పుస్తకాలు అవి భద్రం చేయు నిమిత్తం అవసరం గుర్తించి అడిగిన పిమ్మటనే అందించారు... TQ... మామ...
💐💐
మన్నం శ్రీనివాస్
కార్యక్రమం లో పాఠశాలప్రధానోపాధ్యాయులు కుంచాల శ్రీనివాసరావు గారు ఉపాధ్యాయులు కూకట్ల హనుమంతరావు గారు, గీతావాణి మేడం గారు పాల్గొన్నారు....






December 28 , 2025
చుండి పద్మావతి అక్క(TNUS రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు ) గారి మనువడి మొదటి పుట్టిన రోజు వేడుకలు (సువర్ణ కెన్వెన్షన్ గుంటూరు) హాజరు అయిన తెలుగునాడు ఉపాధ్యాయ సంఘం....





Dec 28 , 2025
తెలుగునాడు ఉపాధ్యాయ సంఘం క్యాలెండర్ ఆవిష్కరణ
తెలుగునాడు ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో రూపొందించిన నూతన క్యాలెండర్‌ను రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ గౌరవ మంత్రి డాక్టర్ శ్రీ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి గారు తూర్పు నాయుడుపాలెం క్యాంప్ కార్యాలయంలో ఘనంగా ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా మంత్రి గారు మాట్లాడుతూ ఉపాధ్యాయులు సమాజ నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తున్నారని, విద్యా రంగ అభివృద్ధికి తెలుగునాడు ఉపాధ్యాయ సంఘం చేస్తున్న సేవలు అభినందనీయమని పేర్కొన్నారు. ఉపాధ్యాయుల సంక్షేమం కోసం ప్రభుత్వం ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో తెలుగునాడు ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షులు మన్నం శ్రీనివాస్, రాష్ట్ర ఉపాధ్యక్షులు చెరుకూరు పూర్ణచంద్రరావు, జిల్లా అధ్యక్షులు అర్రిబోయిన రాంబాబు, జిల్లా ప్రధాన కార్యదర్శి యనమల ఆంజనేయులు,రెహమాన్,మండ్ల శ్రీనివాస్,తదితర,రాష్ట్ర,జిల్లా బాధ్యులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.












తెలుగునాడు ఉపాధ్యాయ సంఘం నూతన సంవత్సర క్యాలెండర్ను ఆవిష్కరిస్తున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర టూరిజం కార్పొరేషన్ చైర్మన్ శ్రీ నూకసాని బాలాజీ గారు..
తెలుగునాడు ఉపాధ్యాయ సంఘం నూతన సంవత్సర క్యాలెండర్ను ఆవిష్కరిస్తున్న సంతనూతలపాడు శాసనసభ్యులు శ్రీ బిఎన్ విజయ్ కుమార్ గారు..

Dec 29 , 2025



Press note
తేదీ 29/12/2025
*తెలుగు నాడు ఉపాధ్యాయ సంఘం క్యాలెండర్ ఆవిష్కరించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు*
తెలుగు నాడు ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో రూపొందించిన క్యాలెండర్‌ను రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు సచివాలయం లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి తెలుగు నాడు ఉపాధ్యాయ సంఘం చేస్తున్న కృషిని హృదయపూర్వకంగా అభినందించారు.
సంఘాన్ని బలోపేతం చేసి భవిష్యత్తులో ఉపాధ్యాయులకు మరెన్నో ప్రయోజనాలు చేకూర్చేలా, విద్యా రంగ అభివృద్ధికి తెలుగు నాడు ఉపాధ్యాయ సంఘం నిరంతరం కృషి చేయాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న తెలుగు నాడు ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షులు మన్నం శ్రీనివాస్ గారు మాట్లాడుతూ, ఉపాధ్యాయుల సంక్షేమం, విద్యా ప్రమాణాల పెంపు లక్ష్యంగా,ఆంధ్రప్రదేశ్ ను విద్యా శాఖా మంత్రి నారా లోకేష్ గారు ముందుకు తీసుకెక్తున్నారని,వారి ఆశయాలకు అనుగుణంగా తెలుగునాడు ఉపాధ్యాయ సంఘం పనిచేస్తుందని తెలిపారు. ముఖ్యమంత్రి గారి మార్గదర్శకత్వంలో విద్యా రంగం మరింత అభివృద్ధి సాధిస్తుందని, తెలుగునాడు ఉపాధ్యాయ సంఘం విశేష కృషి చేస్తున్నదని ఆయన తెలియ చేశారు.
ఈ కార్యక్రమంలో సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు చెరుకూరి పూర్ణచంద్రరావు, అర్రిబోయిన రాంబాబు, బొట్లగుంట పూర్ణచంద్రరావు, ఆర్.ఎస్.ఎన్. మూర్తి గార్లు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.





















December 30 ,2025
తెలుగు నాడు ఉపాధ్యాయ సంఘం నూతన క్యాలెండర్ ను ఆవిష్కరించిన గౌరవ కందుకూరు శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు గారు
తెలుగునాడు ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షులు మన్నం శ్రీనివాస్ ఉపాధ్యక్షులు చెరుకూరి పూర్ణచంద్రరావు రాష్ట్ర కార్యదర్శి కల్పినేని శ్రీనివాసులు ప్రకాశం జిల్లా అధ్యక్షులు అర్రిబోయిన రాంబాబు ప్రధాన కార్యదర్శి యనమల ఆంజనేయులు, రాజశేఖర్, బండి సుధాకర్ మాదాల మల్లేద్రి శంకర్ వెంకటేశ్వర్లు, నల్లూరి ప్రసాద్ మరియు 50 మందికి పైగా ఉపాధ్యాయులు పాల్గొన్నారు


December 30 , 2025


No comments

Powered by Blogger.